కాంటర్బురీ(ఇంగ్లండ్) : ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా భారత్ ‘ఏ’ బరిలోకి దిగబోతున్నది. శుక్రవారం నుంచి ఇంగ్లండ్ లయన్స్‌తో తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడబోతున్నది.
అభిమన్యు ఈశ్వరన్ నాయకత్వంలో మ్యాచ్ ఆడబోతున్న భారత్ ‘ఏ’ తరఫున ధృవ్ జురెల్, కరణ్నాయర్, ఆకాశ్‌దీప్, శార్దుల్ ఠాకూర్ లాంటి క్రికెటర్లు ఉన్నారు.