ఈస్ట్ బెంగాల్ ఘనవిజయం
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఆదివారం జంషెడ్పూర్ ఎఫ్సితో జరిగిన మ్యాచ్‌లో ఈస్ట్‌బెంగాల్ ఎఫ్‌సీ 3-1 స్కోరుతో ఘనవిజయం సాధించింది. రెండో నిమిషంలోనే సుహైర్ చేసిన గోల్‌తో ఈస్ట్‌బెంగాల్ ఆధిక్యం సాధించగా, 26వ నిమిషంలో క్లీటన్ సిల్వ ఆధిక్యాన్ని రెండింతలు చేశాడు.
జంషెడ్పూర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఆదివారం జంషెడ్పూర్ ఎఫ్సితో జరిగిన మ్యాచ్‌లో ఈస్ట్‌బెంగాల్ ఎఫ్‌సీ 3-1 స్కోరుతో ఘనవిజయం సాధించింది. రెండో నిమిషంలోనే సుహైర్ చేసిన గోల్‌తో ఈస్ట్‌బెంగాల్ ఆధిక్యం సాధించగా, 26వ నిమిషంలో క్లీటన్ సిల్వ ఆధిక్యాన్ని రెండింతలు చేశాడు. విరామానికి ముందు జయ్ ఇమాన్యుయెల్ గోల్‌తో జంషెడ్పూర్ అంతరాన్ని తగ్గించింది. అయితే ద్వితీయార్ధంలో క్లీటన్ 58వ నిమిషంలో మరో గోల్ చేసి ఈస్ట్బెంగాల్ను తిరుగులేని స్థితిలో నిలిపాడు. ఆద్యంతం ఈస్ట్బెంగాల్దే ఆధిపత్యం కొనసాగింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- East Bengal
- isl
- Jamshedpur FC
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

