శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Aug 14, 2020 , 01:54:08

ధోనీకి నెగిటివ్‌

ధోనీకి నెగిటివ్‌

 న్యూఢిల్లీ: చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి కరోనా పరీక్షలో నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. ఐపీఎల్‌ కోసం  చెన్నై ఫ్రాంచైజీ ఆటగాళ్లకు శిక్షణ శిబిరం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్ష చేయించుకున్న ధోనీ.. నెగిటివ్‌ రావడంతో ట్రైనింగ్‌లో పాల్గొనడం పక్కాఅయింది.  ఈ ఏడాది ఐపీఎల్‌ యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10వ తేదీ వరకు జరుగనుంది.  మరోవైపు గత నెల కరోనా బారిన పడిన కింగ్స్‌  ఎలెవెన్‌  పంజాబ్‌ ఆటగాడు కరుణ్‌  నాయర్‌ కోలుకున్నాడు.  logo