Telangana | ఎండలు ఫుల్ బీర్లతో చిల్.. 18 రోజుల్లో రూ.670 కోట్ల అమ్మకాలు
భారీగా పెరిగిన ఎండలు, వరుసగా వచ్చిన సెలవులు, పెండ్లిళ్ల సీజన్ సందర్భంగా ఈనెల తెలంగాణలో భారీగా బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఈనెల 1 నుంచి 18 వరకు రూ.670 కోట్ల విలువైన బీర్లను తాగేశారు. ఏప్రిల్ 1 నుంచి 18 వరకు 23,58,827 కేస్ల బీర్లు అమ్మడయ్యాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): భారీగా పెరిగిన ఎండలు, వరుసగా వచ్చిన సెలవులు, పెండ్లిళ్ల సీజన్ సందర్భంగా ఈనెల తెలంగాణలో భారీగా బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఈనెల 1 నుంచి 18 వరకు రూ.670 కోట్ల విలువైన బీర్లను తాగేశారు. ఏప్రిల్ 1 నుంచి 18 వరకు 23,58,827 కేస్ల బీర్లు అమ్మడయ్యాయి.
ఇది ఇప్పుడు ఆల్‌టైమ్ రికార్డు. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన రికార్డును బ్రేక్ చేస్తూ.. ఈ ఏడాది అధికంగా 28.7 శాతం బీర్ల అమ్మకాలు జరిగాయి. దీంతో రాష్ట్రంలో ఎక్కడా కూడా బీర్ల కొరత లేకుండా ఎక్సైజ్ అధికారులు చూస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

