కష్టాల్లో సన్‌రైజర్స్.. ఐదో వికెట్ కోల్పోయిన హైదరాబాద్

DC vs SRH | పరుగుల వేటలో సన్‌రైజర్స్ ఆటగాళ్లు తడబడుతున్నారు. విలియమ్సన్, మనీశ్ పాండే భాగస్వామ్యానికి ఢిల్లీ కేపిటల్స్ బ్రేక్ వేయడంతో పరుగుల కోసం హైదరాబాద్ ఆటగాళ్లు పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ మరో వికెట్‌ను కోల్పోయింది. అన్రిచ్ నోర్జే బౌలింగ్‌లో కేదర్ జాదవ్ ( 3) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 12 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోర్ 74/5గా ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

