DC vs SRH |సన్‌రైజర్స్ ఘోర ఓటమి.. 8 వికెట్ల తేడాతో గెలిచిన ఢిల్లీ

DC vs SRH | ఢిల్లీ కేపిటల్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం చెందింది. 135 పరుగుల స్వల్ప టార్గెట్‌తో బరిలో దిగిన ఢిల్లీ 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. మొదట టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరంభం నుంచే తడబడింది. పరుగుల ఖాతా తెరవకముందే వార్నర్ ఔటయ్యాడు. అప్పటి నుంచి హైదరాబాద్ ఆటగాళ్లు వరుసగా వికెట్లు సమర్పించుకుంటూనే వచ్చారు. వార్నర్ డకౌట్ తర్వాత వృద్ధమాన్ సాహా (18 ) కూడా పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. సాహా తర్వాత విలియమ్సన్ (18), మనీశ్ పాండే (17) తడబడ్డారు. కేదర్ జాదవ్ మూడు పరుగులకే వెనుదిరిగాడు. హోల్డర్ కూడా పది పరుగులకే పెవిలియన్ చేరాడు. అబ్దుల్ సమద్ (28), రషీద్ ఖాన్ (22) మాత్రమే రాణించారు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ కేపిటల్స్ సునాయసంగా టార్గెట్‌ను ఛేదించింది. కేవలం రెండు వికెట్లను కోల్పోయి 17.4 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. పృథ్వీ షా 11 పరుగులకే ఔట్ అయినప్పటికీ.. ఓపెనర్ శిఖర్ ధవన్ (42), శ్రేయాస్ అయ్యర్ (47), రిషబ్ పంత్ ( 35 ) రాణించారు. దీంతో ఆడుతూ పాడుతూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢిల్లీ ఓడించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

