దాదా బయోపిక్ షురూ..
భారత క్రికెట్ గతిని మార్చిన సారథుల్లో ఒకడైన సౌరవ్ గంగూలీ బయోపిక్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. గత కొన్నేండ్లుగా ఈ చిత్రంపై చర్చలు సాగుతున్నప్పటికీ బుధవారం అధికారిక ప్రకటన వెలువడింది.
కోల్‌కతా : భారత క్రికెట్ గతిని మార్చిన సారథుల్లో ఒకడైన సౌరవ్ గంగూలీ బయోపిక్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. గత కొన్నేండ్లుగా ఈ చిత్రంపై చర్చలు సాగుతున్నప్పటికీ బుధవారం అధికారిక ప్రకటన వెలువడింది. లవ్ ఫిల్మ్స్ పతాకంపై లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘దాదా’ అని నామకరణం చేశారు.
‘ఉడాన్’, ‘లుటేరా’, ట్రాప్డ్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన విక్రమాదిత్య మెత్వాని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనుండగా బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ రావ్.. గంగూలీ పాత్రలో నటించనున్నాడు. 1992 నుంచి 2008 వరకూ భారత జట్టుకు ఆడిన గంగూలీ.. అంతర్జాతీయ కెరీర్లో 18,575 పరుగులు చేశాడు. ఆట నుంచి వైదొలిగాక బీసీసీఐ అధ్యక్షుడిగానూ పనిచేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

