Home
Sports
Colon Anika From Telangana Will Act As The Vice Captain Of The Us Team In The Under 19 T20 World Cup
అమెరికా క్రికెట్ వైస్‌కెప్టెన్‌గా అనిక
దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే నెలలో జరిగే ప్రతిష్ఠాత్మక అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో అమెరికా జట్టుకు తెలంగాణకు చెందిన కొలన్ అనిక వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది.
- అండర్-19 ప్రపంచకప్‌లో తెలంగాణ వాసి
మేడ్చల్ కలెక్టరేట్: దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే నెలలో జరిగే ప్రతిష్ఠాత్మక అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో అమెరికా జట్టుకు తెలంగాణకు చెందిన కొలన్ అనిక వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నాగారం మున్సిపాలిటీకి చెందిన ముప్పు సత్తిరెడ్డి కూతురు మంజుల, అల్లుడు సురేశ్‌రెడ్డి యూఎస్ఏలో స్థిరపడ్డారు. గత కొన్నేండ్లుగా వారు అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. అమెరికా జట్టుకు అనిక ప్రాతినిధ్యం వహించడంపై కుటుంబ సభ్యులతో పాటు నాగారం స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

