గౌహతి: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు(INDvSA) తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఫస్ట్ వికెట్ కోల్పోయింది. జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో మార్క్రమ్ ఔటయ్యాడు. టీ బ్రేక్‌కు ముందు సఫారీలు తొలి వికెట్‌ను కోల్పోయాయి. గౌహతి టెస్టు మ్యాచ్‌లో ముందుగా 20 నిమిషాల పాటు టీ బ్రేక్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా 26.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 82 రన్స్ చేసింది. ఏడెన్ మార్క్రమ్ 38 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో అయిదు బౌండరీలు ఉన్నాయి. క్రీజ్‌లో రికల్టన్(35 నాటౌట్) ఉన్నాడు.
.@Jaspritbumrah93 strikes ⚡️
He picks up Aiden Markram on the stroke of Tea on Day 1 👏👏
Scorecard ▶️ https://t.co/Hu11cnrocG#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/t6Uih6yWto
— BCCI (@BCCI) November 22, 2025