Prithvi Shaw | సెల్ఫీ వివాదం.. పృథ్వీ షాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సప్నా గిల్..!
Prithvi Shaw | సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ (Social media influence), భోజ్‌పురి (Bhojpuri actress) నటి సప్నా గిల్ (Sapna Gill ).. క్రికెటర్ పృథ్వీ షా(Prithvi Shaw)పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెయిల్‌పై బయటకు వచ్చిన ఆమె.. పృథ్వీషాపై తిరిగి కేసు నమోదు చేసింది.
Prithvi Shaw | సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ (Social media influence), భోజ్‌పురి (Bhojpuri actress) నటి సప్నా గిల్ (Sapna Gill ).. క్రికెటర్ పృథ్వీ షా(Prithvi Shaw)పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పృథ్వీ షా-సప్నా గిల్ మధ్య సెల్ఫీ వివాదం (Selfie Case) నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వివాదంలో అరెస్టైన సప్నా గిల్‌కు ముంబై కోర్టు (Mumbai Court) తాజాగా బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌పై బయటకు వచ్చిన ఆమె.. పృథ్వీషాపై తిరిగి కేసు నమోదు చేసింది. ముంబై ఎయిర్పోర్ట్ పోలీసుల స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
గత వారం ముంబైలోని ఓ హోటల్ వద్ద సెల్ఫీలు ఇచ్చేందుకు పృథ్వీ షా నిరాకరించడంతో.. సప్నా గిల్ తన మిత్రులతో కలిసి క్రికెటర్‌పై అటాక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కారులో ఆ క్రికెటర్‌ను వెంటాడి మరీ .. బ్యాట్లతో దాడికి ప్రయత్నించారు. క్రికెటర్ నుంచి రూ. 50 వేల డిమాండ్ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్వప్నా గిల్ సహా ఎనిమిది మందిపై ఒషివారా పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు. వీరికి కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది కూడా. అయితే ముంబై కోర్టు సోమవారం వీరికి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌పై బయటకు వచ్చిన గిల్.. పృథ్వీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

