WTC Final 2023 | భరత్ స్టన్నింగ్ క్యాచ్‌తో వెనుదిరిగిన వార్నర్.. లంచ్ టైమ్‌కి ఆసీస్ స్కోర్..?
WTC Final 2023 : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. దాంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఫస్ట్ సెషన్లో నిదానంగా ఆడారు. లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ 2 వికెట్ల నష్టానికి 73 పరుగులు కొట్టింది. స్టీవ్ స్మిత్(2) మార్నస్ లబుషేన్(26) క్రీజులో....
WTC Final 2023 : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. దాంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఫస్ట్ సెషన్లో నిదానంగా ఆడారు. లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ 2 వికెట్ల నష్టానికి 73 పరుగులు కొట్టింది. స్టీవ్ స్మిత్(2) మార్నస్ లబుషేన్(26) క్రీజులో ఉన్నారు. కాసేపట్లో లంచ్ అనగా.. డేంజరస్ డేవిడ్ వార్నర్(43)ను లార్డ్స్ శార్ధూల్ ఔట్ చేశాడు.
Shardul Thakur gets the breakthrough!
A sharp catch by KS Bharat as David Warner departs for 43 runs.
Live – https://t.co/0nYl21oYkY… #WTC23 pic.twitter.com/jIJDwxM6Zh
— BCCI (@BCCI) June 7, 2023
ధాటిగా ఆడుతున్న వార్న ర్ను శార్దూల్ ఠాకూర్ బోల్తా కొట్టించాడు. వార్నర్ బంతిని స్లిప్‌లో ఆడాలనుకున్నాడు. అయితే.. కీపర్ శ్రీకర్ భరత్ కుడివైపు డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. దాంతో హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్న వార్నర్ నిరాశగా వెనుదిరిగాడు. అతను ఔటవ్వడంతో రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తొలుతు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(0) డకౌట్ ఔటయ్యాడు. ఆ తర్వత వార్నర్, లబుషేన్ ఆచితూచి ఆడి ఇన్నింగ్స్ నిర్మించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

