న్యూఢిల్లీ: అతనికి అతనే సాటి. టెస్టుల్లో అతనో మైటీ వారియర్. ఆ యోధుడు ఇప్పుడు టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై ప్రకటించాడు. అద్భుతమైన కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టేశాడు. ఎందరో క్రికెటర్లకు ఇన్స్పిరేషన్గా నిలిచాడు ఆ స్టార్ బ్యాటర్. టెస్టు బ్యాటింగ్ యావరేజ్‌తో అందర్నీ స్టన్ చేసిన విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై ఇవాళ బీసీసీఐ ఓ వీడియోను రిలీజ్ చేసింది. తెలుపు దుస్తుల్లో కోహ్లీ చాటిన ఘనతను ఆ వీడియోలో ప్రజెంట్ చేసింది బీసీసీఐ(BCCI). టెస్టు క్రికెట్లో తనను ఉత్తేజపరిచింది ఆ గేమ్‌లో ఉన్న ఛాలెంజ్ అని కోహ్లీ వీడియోలో పేర్కొన్నాడు. బీసీసీఐ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసిన వీడియోను మీరూ తిలకించండి.
Illustrious legacy 🇮🇳
Inspiring intensity 👏
Incredible icon ❤️The Former #TeamIndia Captain gave it all to Test Cricket 🙌
Thank you for the memories in whites, Virat Kohli 🫡#ViratKohli | @imVkohli pic.twitter.com/febCkcFhoC
— BCCI (@BCCI) May 12, 2025