పాక్ టెస్టు జట్టుకు కోచ్‌గా అజార్
పాకిస్థాన్ క్రికెట్లో హెడ్‌కోచ్‌ల మార్పు కొనసాగుతున్నది. ఏడాది క్రితం ఆ జట్టు పరిమిత ఓవర్లకు గ్యారీ కిర్‌స్టెన్, టెస్టులకు జాసన్ గిలెస్సీకి ఆ బాధ్యతలు అప్పజెప్పగా బోర్డుతో పొసగక ఆ ఇద్దరూ తమ పదవుల నుంచి వైదొలిగారు.
లాహోర్ : పాకిస్థాన్ క్రికెట్లో హెడ్‌కోచ్‌ల మార్పు కొనసాగుతున్నది. ఏడాది క్రితం ఆ జట్టు పరిమిత ఓవర్లకు గ్యారీ కిర్‌స్టెన్, టెస్టులకు జాసన్ గిలెస్సీకి ఆ బాధ్యతలు అప్పజెప్పగా బోర్డుతో పొసగక ఆ ఇద్దరూ తమ పదవుల నుంచి వైదొలిగారు.
తాజాగా ఆ ఇద్దరితో పాటే అన్ని ఫార్మాట్లకు అసిస్టెంట్ కోచ్‌గా నియమితుడైన పాక్ మాజీ ఆల్‌రౌండర్ అజార్ మహ్మద్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) టెస్టులకు తాత్కాలిక హెడ్‌కోచ్‌గా నియమించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

