e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home స్పోర్ట్స్ 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన చెన్నై

7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన చెన్నై

7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన చెన్నై

ముంబై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 7 వద్ద ఓపెనర్లిద్దరూ పెవిలియన్‌ చేరారు. ఆవేశ్‌ ఖాన్‌ వేసిన రెండో ఓవర్లో డుప్లెసిస్(0)‌ ఔట్‌ కాగా.. క్రిస్‌ వోక్స్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో మరో ఓపెనర్ రుతురాజ్‌ గైక్వాడ్(5) పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం మొయిన్‌ అలీ(11), సురేశ్‌ రైనా(14) క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లకు చెన్నై 2 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది.

Advertisement
7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన చెన్నై
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement