Under -19 World Cup | టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. గెలుపెవరిదో..!
Under -19 World Cup : దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. టైటిల్ విజేతను నిర్ణయించే ఫైనల్లో భారత జట్టు(Team India), ఆస్ట్రేలియా ఢీకొంటున్నాయి. విల్లోమూరే పార్క్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ బ్యాటింగ్..
Under -19 World Cup : దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. టైటిల్ విజేతను నిర్ణయించే ఫైనల్లో భారత జట్టు(Team India), ఆస్ట్రేలియా ఢీకొంటున్నాయి. విల్లోమూరే పార్క్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. సమ ఉజ్జీల పోరులో టైటిల్‌ను ముద్దాడేది ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
భారత జట్టు : ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహరన్(కెప్టెన్), ప్రియాన్షు మోలియా, సచిన్ ధాస్, అరవెల్లి అవినాష్(వికెట్ కీపర్), మురుగన్ అభిషేక్, రాజ్ లింబానీ, నమన్ తివారీ, సౌమీ పాండే.
ఆస్ట్రేలియా జట్టు : హ్యరీ డిక్సన్, సామ్ కొంస్టస్, హుగ్ వీబ్జెన్(కెప్టెన్), హర్జాస్ సింగ్, రియాన్ హిక్స్(వికెట్ కీపర్), ఒలివర్ పీకే, రఫ్ మక్మిల్లాన్, చార్లీ అండర్సన్, టామ్ స్ట్రేకర్, మహ్లి బియర్డ్‌మన్, కల్లమ్ విడియర్.
డిఫెండింగ్ చాంపియన్‌గా టోర్నీలో అడుగుపెట్టిన భారత్ లీగ్ దశలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. కుర్రాళ్లు ముషీర్, ఉదయ్, కులకర్ణిలు శతకాలతో జోరు కొనసాగిస్తున్నారు. దాంతో, వరుసగా రెండో సారి ట్రోఫీ గెలవాలనే కసితో ఉంది. ఆస్ట్రేలియా కూడా అజేయంగా ఫైనల్‌కు దూసుకొచ్చింది. సెమీస్ పోరులో తబడిన కంగారూ పాకిస్థాన్‌ను ఒక్క వికెట్ తేడాతో ఓడించి ఊపిరి పీల్చుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

