Home
Sports
Australia Thrashed England By 89 Runs In The Womens Ashes Series As Aussie Offspinner Ashley Gardner Turned The Ball Around
ఆసీస్‌దే మహిళల యాషెస్
ఆసీస్ ఆఫ్‌స్పిన్నర్ ఆష్లే గార్డ్నర్ బంతితో గింగిరాలు తిప్పడంతో మహిళల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 89 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. 268 పరుగుల ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 116/5తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. చివరకు 178 పరుగులకు ఆలౌటైంది.
నాటింగ్‌హామ్: ఆసీస్ ఆఫ్‌స్పిన్నర్ ఆష్లే గార్డ్నర్ బంతితో గింగిరాలు తిప్పడంతో మహిళల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 89 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. 268 పరుగుల ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 116/5తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. చివరకు 178 పరుగులకు ఆలౌటైంది.
వ్యాట్ (54) టాప్ స్కోరర్ కాగా.. గార్డ్నర్ 8 వికెట్లతో అదరగొట్టింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 12 వికెట్లు తీయడంతో పాటు 40 పరుగులు చేసిన గార్డ్నర్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 473, ఇంగ్లండ్ 463 పరుగులు చేయగా.. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 257 రన్స్ సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

