ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తడబడుతోంది. ఒక్క కెప్టెన్ ఫించ్ తప్పితే టీమ్‌ను ఎవ్వరూ ఆదుకోలేదు. ఫించ్ ఇప్పటి వరకు 41 బంతుల్లో 34 పరుగులు చేశాడు. 15 ఓవర్లకు ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది.
ఓపెనర్లలో వార్నర్ 2 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి వోకెస్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్మిత్ 5 బంతుల్లో ఒక్క పరుగు, మాక్స్వెల్ 9 బంతుల్లో 6 పరుగులు, వేడ్ 18 బంతుల్లో 18 పరుగులు చేయగా.. స్టోయినిస్ డక్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఫించ్, అగర్ ఉన్నారు.
ఇంగ్లండ్ బౌలర్లు మాత్రం విజృంభిస్తున్నారు. క్రిస్ వోకెస్ 3 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసుకొని కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రషీద్.. 4 ఓవర్లు వేసి ఒక వికెట్ తీసి 19 పరుగులు ఇచ్చాడు. క్రిస్ జోర్డాన్ 2 ఓవర్లు వేసి ఒక వికెట్ తీసి 7 పరుగులు ఇచ్చాడు. లివింగ్స్టన్ 4 ఓవర్లు వేసి ఒక వికెట్ తీసి 15 పరుగులు ఇచ్చాడు.
Australia lose half their side ✋
— T20 World Cup (@T20WorldCup) October 30, 2021
Wade tries to up the ante against Livingstone but fails to clear the rope.#T20WorldCup | #AUSvENG | https://t.co/82wjRVDecK pic.twitter.com/VaE94hpW5O
Australia in disarray 📉
— T20 World Cup (@T20WorldCup) October 30, 2021
A googly from Rashid outfoxes Stoinis who departs for a 🦆#T20WorldCup | #AUSvENG | https://t.co/82wjRVDecK pic.twitter.com/ZeyWKsbm38
Brilliant from Woakes 👏
— T20 World Cup (@T20WorldCup) October 30, 2021
He traps Maxwell in front of the stumps with a delivery that moved in late.
Australia are three down.#T20WorldCup | #AUSvENG | https://t.co/82wjRVDecK pic.twitter.com/HBo8s0Htmz
Smith now departs ☝️
— T20 World Cup (@T20WorldCup) October 30, 2021
Chris Jordan celebrates the wicket as Australia find themselves in early trouble.#T20WorldCup | #AUSvENG | https://t.co/82wjRVDecK pic.twitter.com/EzCjq0hBKO