పాకిస్థాన్ టఫ్ బౌలింగ్ వేసి ఆస్ట్రేలియాను కట్టడి చేస్తోంది. దీంతో ఆస్ట్రేలియా వికెట్లను నిలుపుకోలేకపోతోంది. ఇప్పటి వరకు మూడు వికెట్లను కోల్పోయింది. ముందు ఫించ్ డక్ అవుట్ కాగా.. ఆ తర్వాత మార్ష్ క్యాచ్ అవుట్ అయ్యాడు. స్మిత్ 9వ ఓవర్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో వార్నర్, మ్యాక్స్వెల్ ఉన్నారు.
ఇక కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియాను డేవిడ్ వార్నర్ ఆదుకుంటున్నాడు. 26 బంతుల్లో 43 పరుగులు చేసిన వార్నర్… హాఫ్ సెంచరీ దిశగా పరుగులు తీస్తున్నాడు. మార్ష్.. 22 బంతుల్లో 28 పరుగులు చేసి అవుట్ కాగా.. స్మిత్.. 6 బంతుల్లో 5 పరుగులు చేసి జమాన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
Steve Smith is gone ☝️
— T20 World Cup (@T20WorldCup) November 11, 2021
He attempts a big slog against Shadab which brings his downfall.
He is out for 5. #T20WorldCup | #PAKvAUS | https://t.co/W7izrV7PAI pic.twitter.com/oA085q2X4O