PAK vs BAN | నిలకడగా ఆడుతున్న బంగ్లాదేశ్.. పాకిస్థాన్‌పై స్కోర్ ఎంతంటే..
PAK vs BAN | ఆసియాకప్ 2023లో భాగంగా సూపర్-4లో స్థానం దక్కించుకునేందుకు జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ప్లేయర్లు నిలకడగా ఆడుతున్నారు. లాహోర్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 38 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేశారు.
PAK vs BAN | ఆసియాకప్ 2023లో భాగంగా సూపర్-4లో స్థానం దక్కించుకునేందుకు జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ప్లేయర్లు నిలకడగా ఆడుతున్నారు. లాహోర్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 37 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే పాక్ పేసర్లు షాకిచ్చారు. బంగ్లా ప్లేయర్లకు పాక్ పేసర్లు షాహిన్ అఫ్రిది, నసీం షా, హారస్ రౌఫ్ చుక్కలు చూపించారు. దీంతో ఐదు ఓవర్లు ముగిసేరికి రెండు వికెట్లను.. 10 ఓవర్లు ముగిసేసరికి మరో రెండు వికెట్లను తీసుకున్నారు. మొత్తంగా 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 50 పరుగులు కూడా చేయకుండానే బంగ్లాదేశ్ నాలుగు వికెట్లను కోల్పోయింది. టాపార్డర్ కుప్పకూలిన సమయంలో మిడిలార్డర్ ప్లేయర్లు చెలరేగారు. బంగ్లాదేశ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన షకీబ్ అల్ హాసన్, రహీమ్ పాక్ పేసర్లకు ధీటుగా బదులిచ్చారు. ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడారు. ఇద్దరి భాగస్వామ్యంలో జట్టుకు కీలక స్కోర్ అందించారు. షకీబ్ హాసన్ (53) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన హుస్సేన్ (16 ) ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. దీంతో పరుగుల వేట మళ్లీ నెమ్మదించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

