AI Pics | ‘విద్యా కోహ్లీ, మహీసింగ్ ధోనీ
AI Pics | అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అద్భుతాలు అన్నీఇన్నీ కావు. చాట్ జీపీటీ ఇప్పటికే సాంకేతికంగా సంచలనం సృష్టిస్తుంటే ఏఐ టెక్నాలజీ మనకు సరికొత్త అవతరాలను పరిచయం చేస్తున్నది. మనమెంతో ఇష్టపడే అభిమాన క్రికెటర్లు అమ్మాయిల్లా మారితే ఎలా ఉంటుందో ఆలోచించండి. సరిగ్గా ఇదే పంథాతో ఏఐ మిడ్జానీ టెక్నాలజీని వినియోగిస్తూ ఆర్టిస్ట్ అబు సాహిద్ రూపొందించిన చిత్రాలు ఇప్పుడు సోషల్‌మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
- అమ్మాయిల్లా మన క్రికెటర్లు
AI Pics | హైదరాబాద్: అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అద్భుతాలు అన్నీఇన్నీ కావు. చాట్ జీపీటీ ఇప్పటికే సాంకేతికంగా సంచలనం సృష్టిస్తుంటే ఏఐ టెక్నాలజీ మనకు సరికొత్త అవతరాలను పరిచయం చేస్తున్నది. మనమెంతో ఇష్టపడే అభిమాన క్రికెటర్లు అమ్మాయిల్లా మారితే ఎలా ఉంటుందో ఆలోచించండి.
సరిగ్గా ఇదే పంథాతో ఏఐ మిడ్జానీ టెక్నాలజీని వినియోగిస్తూ ఆర్టిస్ట్ అబు సాహిద్ రూపొందించిన చిత్రాలు ఇప్పుడు సోషల్‌మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విరాట్ కోహ్లీ..విద్యా కోహ్లీగా, శుభ్‌మన్ గిల్ కాస్తా సుభద్ర గిల్‌గా, మహేంద్రసింగ్ ధోనీ..మహీసింగ్ ధోనీగా మార్చిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, గంభీర్, యువరాజ్‌సింగ్, రోహిత్‌శర్మ, జడేజా, ధవన్, రిషబ్ పంత్ ఫొటోలను సాహిద్ అద్భుతంగా తీర్చిదిద్దాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

