ఢిల్లీ: పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఇన్స్టాగ్రామ్ ఖాతా భారత్‌లో బ్లాక్ అయింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్‌కు చెందిన టీవీ, వెబ్సైట్లు, యూట్యూబర్ల వ్యక్తిగత చానెల్స్‌పై నిషేధం విధిస్తున్న భారత్.. తాజాగా నదీమ్ ఖాతాను బ్లాక్ చేసింది.
గురువారం నుంచి నదీమ్ ఇన్‌స్టా ఖాతాను ఓపెన్ చేసిన యూజర్లకు ‘అకౌంట్ నాట్ అవైలేబుల్ ఇన్ ఇండియా’ అని చూపించింది.