హైదరాబాద్, ఆట ప్రతినిధి: అరో రియాల్టీ టీ9 చాలెంజ్ సీజన్-3 టోర్నీకి మంగళవారం అట్టహాసంగా తెరలేచింది. ఇందులో మొత్తం 16 జట్లకు చెందిన 128 మంది ప్లేయర్లు 24 రౌండ్ రాబిన్ మ్యాచ్‌ల్లో ఆడనున్నారు.
తెలంగాణలో గోల్ఫ్ క్రీడాభివృద్ధికి ఈ టోర్నీ దోహదం చేస్తుందని టీగోల్ఫ్ ఫౌండేషన్ సీఈవో ఎన్ఆర్ఎన్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో చాముండేశ్వర్‌నాథ్, సిద్దార్థ్, పునిత్కుమార్, మధుసూదన్‌రావు పాల్గొన్నారు.