కుల్దీప్ స్థానంలో అక్షర్
బెంగళూరు: గాయం నుంచి తిరిగి కోలుకున్న ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ టెస్టు జట్టులోకి వచ్చాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తప్పించి అతడి స్థానంలో అక్షర్‌ను తీసుకున్నట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. కాలి గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన అక్షర్.. ఇటీవల కరోనా వైరస్ బారిన కూడా పడ్డాడు. ప్రస్తుతం అతడు పూర్తి ఫిట్‌గా ఉండటంతో బ్యాకప్ ఆటగాడైన కుల్దీప్ను తప్పించి అక్షర్‌ను జట్టులో చేర్చారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

