రింకూకు పితృ వియోగం
భారత క్రికెట్ జట్టు బ్యాటర్ రింకూ సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి ఖాన్చంద్ సింగ్ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. స్టేజ్-4 లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన.. గత కొన్ని రోజులుగా అందుకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు.
నోయిడా: భారత క్రికెట్ జట్టు బ్యాటర్ రింకూ సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి ఖాన్చంద్ సింగ్ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. స్టేజ్-4 లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన.. గత కొన్ని రోజులుగా అందుకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం భారత్లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సందర్భంగా జింబాబ్వేతో మ్యాచ్కు ముందు తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రింకూ ఉన్నఫళంగా అతడిని చూసేందుకు హాస్పిటల్కు వెళ్లాడు.
అయితే అతడు తిరిగి జట్టులో చేరగా వెంటిలేటర్ సాయంతో ఉన్న ఖాన్చంద్.. శుక్రవారం ఉదయం కన్నుమూశారు. విషయం తెలిసిన వెంటనే రింకూ.. హుటాహుటిన చెన్నై నుంచి ఢిల్లీకి బయల్దేరాడు. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కు చెందిన ఖాన్చంద్.. ఓ గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్లు డెలివరీ చేస్తూనే కొడుకు కలలను నెరవేర్చాడు. రింకూ కెరీర్ ఎదుగుదలలో ఖాన్చంద్ పాత్ర ఎంతో ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

