Home
Sports
15 Year Old Batting Sensation Vaibhav Suryavanshi Is Set To Travel With The Team To Ireland And England Accompanied By His Parents
యూకే టూర్‌కు వైభవ్ వెంట తల్లిదండ్రులూ
టీమిండియాకు ఎంపికై సరికొత్త చరిత్ర సృష్టించిన 15 ఏండ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన తల్లిదండ్రులతో కలిసి జట్టుతో కలిసి ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నాడు.
ముంబై: టీమిండియాకు ఎంపికై సరికొత్త చరిత్ర సృష్టించిన 15 ఏండ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన తల్లిదండ్రులతో కలిసి జట్టుతో కలిసి ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నాడు. ఈ పర్యటనలో వారి ప్రయాణ, వసతి ఖర్చులన్నింటినీ బీసీసీఐ భరించనుంది.
యూకే టూర్‌కు ప్రకటించిన భారత టీ20 జట్టులో వైభవ్‌కు చోటు దక్కింది. అయితే, అంత చిన్న వయస్సు ఉన్న ఈ కుర్రాడికి ఇలాంటి సుదీర్ఘ పర్యటనల్లో కుటుంబం పక్కన ఉండటం ఎంతో అవసరమని భావించిన బోర్డు, ఈ సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

