దుబాయ్: ఏప్రిల్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్( ICC Men’s Player of the Month ) అవార్డుకు నామినేట్ అయిన పురుషులు, మహిళా క్రికెటర్ల జాబితాను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం ప్రకటించింది. పురుషుల జాబితాలో పాకిస్థాన్ బ్యాట్స్మెన్లు బాబర్ అజామ్, ఫకార్ జమాన్, శ్రీలంక సంచలనం కుశాల్ భుర్టెల్ చోటు దక్కించుకున్నారు.
సౌతాఫ్రికాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లో అద్బుత ప్రదర్శన చేసిన బాబర్, జమాన్ అవార్డుకు నామినేట్ అయ్యారు. అవార్డులు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏ ఒక్క భారత ఆటగాడికీ చోటు దక్కకపోవడం ఇదే తొలిసారి. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా బ్యాట్స్వుమెన్లు అలీస్సా హీలీ, మెగన్ స్కట్, న్యూజిలాండ్ క్రీడాకారిణి కాస్పెర్క్ అవార్డుకు నామినేట్ అయ్యారు.
ఫకార్ జమాన్: 302 వన్డే పరుగులు, రెండు సెంచరీలు
బాబర్ అజామ్: 228 వన్డే పరుగులు, 305 టీ20 రన్స్
కుశాల్ భుర్టెల్: 278 టీ20 పరుగులు
The ICC Men's Player of the Month nominees for April are in 👀
— ICC (@ICC) May 5, 2021
Fakhar Zaman 🇵🇰 302 ODI runs at 100.66, two centuries
Babar Azam 🇵🇰 228 ODI runs at 76.00; 305 T20I runs at 43.57
Kushal Bhurtel 🇳🇵 278 T20I runs at 69.50
Vote now: https://t.co/ZYuKhVxbHF 🗳️#ICCPOTM pic.twitter.com/7dyVhwkFOo
Who gets your vote for the April ICC Women's Player of the Month?
— ICC (@ICC) May 5, 2021
Alyssa Healy 🇦🇺 155 ODI runs at 51.66
Leigh Kasperek 🇳🇿 9 ODI wickets at 7.77
Megan Schutt 🇦🇺 7 ODI wickets at 13.14
Vote here 🗳️ https://t.co/3FkLQzksn9#ICCPOTM pic.twitter.com/oRBx1JZno5