వాట్సాప్ వీడియో కాల్లో అదిరిపోయే ఫీచర్
ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్తో యూజర్లను ఆకర్షిస్తున్న వాట్సాప్.. ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. వాట్సాప్‌లో ఏదైనా వీడియోకాల్ వచ్చినప్పుడు దాన్ని అటెండ్ చేయడం కుదరకపోతే ఇక ఆ కాల్‌ను మిస్ కావాల్సిందే.

ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్తో యూజర్లను ఆకర్షిస్తున్న వాట్సాప్.. ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. వాట్సాప్‌లో ఏదైనా వీడియోకాల్ వచ్చినప్పుడు దాన్ని అటెండ్ చేయడం కుదరకపోతే ఇక ఆ కాల్‌ను మిస్ కావాల్సిందే. ఆ గ్రూప్ వీడియోకాల్‌లో మళ్లీ చేరడానికి అవకాశం ఉండేది కాదు. కానీ ఇకపై మీ గ్రూప్ వీడియో కాల్ మిస్సయ్యానని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు వచ్చిన వీడియో కాల్లో జాయిన్ అవ్వడం కుదరకపోతే.. ఆ కాల్ ముగిసేలోపు ఎప్పుడైనా మళ్లీ అందులో జాయిన్ అయ్యేలా వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇందుకోసం కాల్ సెక్షన్లో ట్యాప్ టు జాయిన్ అనే ఆప్షన్‌ను ప్రవేశపెడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఐవోఎస్ బీటా వర్షన్లో పరీక్షిస్తున్నారు. త్వరలోనే దీన్ని ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ తీసుకొచ్చే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
గూగుల్‌లో వీటిని అసలు సెర్చ్ చేయకూడదు!
వాట్సాప్ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు
వాట్సాప్ ట్రిక్స్ : కాంటాక్ట్‌లో లేని నంబర్‌కు మెసేజ్ చేయడమెలా
దూసుకెళ్తున్న పబ్జీ ఇండియా వర్షన్.. వారంలోనే 3 కోట్లకు పైగా డౌన్లోడ్లు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

