Vivo V23 | డ్యుయల్ సెల్ఫీ కెమెరా ఫీచర్‌తో రానున్న వివో వీ23.. లాంచ్ ఎప్పుడు? ధర ఎంత?
Vivo V23 | ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. అక్కడ వివో ఎస్12, వివో ఎస్12 ప్రో పేరుతో రిలీజ్ అయిన ఈ ఫోన్లను రీబ్రాండ్ పేరుతో భారత్‌లో వివో వీ23 సిరీస్‌గా లాంచ్ చేయనున్నారు.
Vivo V23 | వివో వీ సిరీస్ ఫోన్లు సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వివో వీ21 సిరీస్ మార్కెట్లో అందుబాటులో ఉంది. దానికి కొనసాగింపుగా వివో నుంచి వీ23 సిరీస్ ఫోన్లు త్వరలో విడుదల కానున్నాయి.

జనవరి 4, 2022 న వివో వీ23 సిరీస్‌ను లాంచ్ చేస్తామని వివో కంపెనీ తాజాగా ప్రకటించింది. ఇందులో వెనీలా వివో వీ23, వివో వీ23 ప్రో ఫోన్లు భారత్‌లో విడుదల కానున్నాయి. ఈ ఫోన్ల ధరలు కూడా వివో వీ21 సిరీస్ ధర రూ.30 వేల వరకు ఉంటుందని తెలుస్తోంది.
Vivo V23 | ఫీచర్లు ఇవే
50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ డ్యుయల్ ఫ్రంట్ కెమెరా సెటప్, అల్ట్రా స్లిమ్ 3డీ కర్వ్డ్ డిస్ప్లే, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 64 ఎంపీ రేర్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ఎస్వోసీ, 8 జీబీ ర్యామ్, 6.44 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 4050 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.
ఇవే ఫోన్లు చైనాలో ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. అక్కడ వివో ఎస్12, వివో ఎస్12 ప్రో పేరుతో రిలీజ్ అయిన ఈ ఫోన్లను రీబ్రాండ్ పేరుతో భారత్‌లో వివో వీ23 సిరీస్‌గా లాంచ్ చేయనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
భారత్ మార్కెట్లోకి త్వరలో ఎంట్రీ ఇవ్వనున్న వీవో వీ23 5జీ
ఆ ఫోన్ రిలీజే కాలేదు.. అప్పుడే 2 లక్షల బుకింగ్స్.. దానికి అంత డిమాండ్ ఎందుకు?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

