Snapchat : ఇండియన్ యూజర్ల కోసం స్నాప్‌చాట్ సరికొత్త ఏఆర్ ఫీచర్
ఆగస్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్నాప్‌చాట్ సరికొత్త ఏఆర్ ఫీచర్‌ను ఇండియన్ యూజర్ల కోసం తీసుకొచ్చింది. ఏఆర్ ఫీచర్ అంటే.. ఆగ్మెంటెడ్ రియాల్టీ. దీనిలో భాగంగా లాండ్మార్కర్ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద.. ఆగ్మెంటెడ్ రియాల్టీ అనే ఫీచర్ ద్వారా అక్కడ ఉన్న అనుభూతిని కలిగించేలా రూపొందించారు. ఈ ఫీచర్‌ను స్నాప్‌చాట్ యూజర్లు యాక్సెస్ చేసుకోవచ్చు. దీనితో పాటు.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. దానికి సంబంధించిన కొన్ని ఫిల్టర్లను స్నాప్‌చాట్ యాడ్ చేసింది.

అలాగే.. #MeraBharatMahan అనే హ్యాష్‌టాగ్‌ను కూడా క్రియేట్ చేసింది. ఈ హ్యాష్‌టాగ్‌ను ఉపయోగించి.. ఇండియన్ యూజర్లు.. స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించిన పలు వీడియోలను స్నాప్‌చాట్‌లో క్రియేట్ చేయొచ్చు.
ఒకవేళ ఇండియా గేట్‌ను ఎవరైనా సందర్శిస్తే.. దాని దగ్గరికి వెళ్లి.. కెమెరాను ఇండియా గేట్‌కు పాయింట్ చేస్తూ… స్నాప్‌చాట్ యాప్‌ను ఓపెన్ చేస్తే.. ఏఆర్ ఫీచర్ యాక్టివ్ అయి.. ఇండియా గేట్ చుట్టూ జాతీయ జెండా రెపరెపలాడుతూ కనిపిస్తుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

