Samsung Galaxy A52S: సరికొత్త కలర్ వేరియంట్‌తో సామ్సంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ ఫోన్
సరికొత్త కలర్ వేరియంట్‌తో సామ్సంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ ఫోన్ | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ సామ్సంగ్ గత నెలలో గెలాక్సీ సిరీస్‌లో ఏ52ఎస్ 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. విడుదల
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ సామ్సంగ్ గత నెలలో గెలాక్సీ సిరీస్‌లో ఏ52ఎస్ 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. విడుదల చేసినప్పుడే మూడు కలర్స్ వేరియంట్లలో ఫోన్‌ను విడుదల చేసింది. తాజాగా మరో కలర్ వేరియంట్‌తో మార్కెట్లోకి ఫోన్‌ను విడుదల చేసింది. మింట్ కలర్ వేరియంట్‌తో 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.37,999. కేవలం 8 జీబీ కలర్ వేరియంట్లోనే మింట్ కలర్ ఆప్షన్‌ను అందుబాటులో ఉంటుంది. 6జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.35,999. మింట్ కలర్‌తో పాటు మరో మూడు కలర్స్ ఆప్షన్లు.. బ్లాక్, పర్పుల్, వైట్.

సామ్సంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్పెసిఫికేషన్లు
సామ్సంగ్ గెలాక్సీ ఏ52ఎస్.. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఆధారంగా నడుస్తుంది. 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఏఎంవోఎల్ఈడీ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778 ఎస్వోసీ, 64 ఎంపీ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 4500 ఎంఏహెచ్, 25 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ విడుదలయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
OnePlus 9RT : హైఎండ్ ఫీచర్లతో వన్‌ప్లస్ 9ఆర్టీ విడుదల.. ధర ఎంతంటే?
Motorola Moto E40 : బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లతో మోటరోలా మోటో ఈ40 ఫోన్ విడుదల
Apple iPhone SE 3 : సరికొత్త ఫీచర్లతో రానున్న ఐఫోన్ ఎస్ఈ 3.. ఐఫోన్ 13కు దీటుగా
Windows 11 : విండోస్ 11 అత్యంత సురక్షితమైనవి.. ఎందుకంటే?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

