చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమీ( Xiaomi ) రెడ్మీ నోట్ 10 సిరీస్‌లో నా లుగో ఫోన్ రెడ్మీ నోట్ 10ఎస్‌ను మే 13న భారత్‌లో ఆవిష్కరించనున్నట్లు కంపెనీ సోమవారం ప్రకటించింది. రెడ్మీ నుంచి మరో కొత్త ప్రొడక్ట్‌ను లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. వేరబుల్ డివైజ్‌ను విడుదల చేయబోతున్నట్లు #wearyourVIBE హ్యాష్‌ట్యాగ్‌తో ఓ టీజర్ రిలీజ్ చేసింది.
ఇది కచ్చితంగా స్మార్ట్‌వాచ్( Redmi Watch ) అని తెలుస్తున్నది. నోట్ 10ఎస్ స్మార్ట్‌ఫోన్‌తో పాటే రెడ్మీ వాచ్‌ను భారత్‌లో మే 13న లాంచ్ చేస్తామని షియోమీ ప్రకటించింది. రెడ్మీ వాచ్‌ను గత నవంబర్లోనే చైనాలో ఆవిష్కరించారు. దీని ధర సుమారు 3500గా ఉండొచ్చు.
Get ready to #WearYourVibe peeps! 😎#Redmi's FIRST<hush hush> is all set to arrive with the #SavageBeast #RedmiNote10S on 13/05/21! 🥳
— Redmi India – Redmi Note 11S (@RedmiIndia) May 4, 2021
Got what it takes to pass that #vibecheck? ✅
Keep your eyes on our page! 👀
Get Notified: https://t.co/YHvH7ZBIgR
RT if we got you vibin! pic.twitter.com/Lf7uHcyWdn