Pixel 7a | టెలిఫోటో కెమెరా, వైర్లెస్ చార్జింగ్ ఫీచర్లతో పిక్సెల్ 7ఏ లాంఛ్!
కొద్దినెలల కిందట గూగుల్ పిక్సెల్ 6ఏ లాంఛ్ అయిన అనంతరం పిక్సెల్ 7ఏకు సంబంధించి ఆన్లైన్లో లీకులు హోరెత్తాయి.
న్యూఢిల్లీ : కొద్దినెలల కిందట గూగుల్ పిక్సెల్ 6ఏ లాంఛ్ అయిన అనంతరం పిక్సెల్ 7ఏకు సంబంధించి ఆన్లైన్లో లీకులు హోరెత్తాయి. గూగుల్ నెక్ట్స్ జనరేషన్ పిక్సెల్ ఏ సిరీస్ ఫోన్లో ఫ్లాగ్షిప్ డివైజ్‌లకు మాత్రమే ఉండే ప్రత్యేకమైన ఫీచర్లు ఉంటాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఖరీదైన మోడల్స్‌కే గూగుల్ ఆఫర్ చేసే టెలిఫోటో కెమెరాతో పిక్సెల్ 7ఏ కస్టమర్ల ముందుకొస్తుందని అంచనా.
పిక్సెల్ 7ఏ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అల్ట్రా వైడ్ కెమెరాతో ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. అందుబాటు ధరతో కూడిన పిక్సెల్ ఏ సిరీస్‌లో టెలిఫోటో సెన్సర్ అమర్చడం ఇదే తొలిసారి. పిక్సెల్ 6, పిక్సెల్ 7 సిరీస్ ప్రొ మోడల్స్‌లోనే టెలిఫోటో కెమెరా వాడుతున్నారు. గత ఏడాది ఫ్లాగ్షిప్ మోడల్‌తో పోలిస్తే పిక్సెల్ 7ఏ మెరుగైనదిగా ఉంటుందని 9టూ5గూగుల్ రిపోర్ట్ వెల్లడించింది.
పిక్సెల్ 6 సిరీస్‌లో కనిపించిన 50 ఎంపీ శాంసంగ్ జీఎన్ఐ మెయిన్ కెమెరాను పిక్సెల్ 7ఏలో గూగుల్ కొనసాగించనుంది. కెమెరా అప్‌గ్రేడ్స్‌తో పాటు వైర్‌లైస్ చార్జింగ్ సపోర్ట్‌తో ఈ ప్రీమియం ఫోన్ అందుబాటులోకి రానుంది. పలు హాట్ ఫీచర్లు, ప్రత్యేకతలతో గూగుల్ పిక్సెల్ 7ఏ వచ్చే ఏడాది మార్కెట్లో సందడి చేయనుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

