OnePlus 9RT : త్వరలో భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ 9ఆర్టీ.. ఫీచర్లు ఇవే
త్వరలో భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ 9ఆర్టీ | ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ వన్‌ప్లస్ త్వరలో 9ఆర్టీ సిరీస్‌ను విడుదల చేయబోతోంది. వన్‌ప్లస్ 9ఆర్టీ
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ వన్‌ప్లస్ త్వరలో 9ఆర్టీ సిరీస్‌ను విడుదల చేయబోతోంది. వన్‌ప్లస్ 9ఆర్టీ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా.. ఆ ఫోన్ స్పెసిఫికేషన్లను కంపెనీ విడుదల చేసింది. చైనాలో రిలీజ్ తర్వాత భారత మార్కెట్లోకి ఈ ఫోన్ విడుదల కానుంది. గత సంవత్సరం రిలీజ్ అయిన వన్‌ప్లస్ 9ఆర్ ఫోన్‌కు కొనసాగింపుగా ఈ ఫోన్ విడుదల కానుంది.

120 హెచ్‌జెడ్ సామ్సంగ్ ఈ4 డిస్ప్లే, ఆక్టా కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ఎస్ఓసీ, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 65టీ వార్ప్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ విడుదల కానుంది.
వన్‌ప్లస్ 9ఆర్టీతో పాటు.. ట్రూ వైర్లెస్ స్టీరియో(టీడబ్ల్యూఎస్) ఇయర్ బడ్స్.. వన్‌ప్లస్ బడ్స్ జెడ్2ను కూడా లాంచ్ చేయనున్నారు. ఈ ఇయర్‌బడ్స్ 40 డెసిబెల్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సెలేషన్ ఫీచర్‌ను కలిగి ఉంటాయి.

అక్టోబర్ 19 నుంచి చైనాలో వన్‌ప్లస్ 9ఆర్టీ, వన్‌ప్లస్ బడ్స్ జెడ్2 ప్రీ ఆర్డర్స్ ప్రారంభం కానున్నాయి. ఇండియాలో కూడా వన్‌ప్లస్ 9ఆర్టీ, వన్‌ప్లస్ బడ్స్ జెడ్2 విడుదల కానున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Windows 11 : విండోస్ 11 అత్యంత సురక్షితమైనవి.. ఎందుకంటే?
Jio Offer | నెట్వర్క్ సమస్యలు ఎదుర్కొన్న యూజర్లకు జియో బంపర్ ఆఫర్
Telegram | వాట్సాప్ డౌన్.. పండగ చేసుకున్న టెలిగ్రామ్.. భారీగా కొత్త యూజర్లు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

