మొబైల్ ఫోన్ల రంగంలో ఒకప్పుడు అగ్రగామిగా వెలుగొందిన నోకియా.. స్మార్ట్‌ఫోన్లు వచ్చాక వెనుకబడింది. దీంతో చాలా రోజులు కనుమరుగైపోయింది.
3/5
ఇప్పుడు మళ్లీ స్మార్ట్‌ఫోన్ల రంగంలోనూ తన ఉనికిని చాటుకోవడానికి నోకియా రంగంలోకి దిగింది. తాజాగా నోకియా ఎక్స్‌ఆర్ 21 పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తుంది.
4/5
ఇప్పటికే పలు దేశాల్లో అందుబాటులో ఉన్న నోకియా ఎక్స్‌ఆర్ 21 తర్వలోనే భారతీయ విపణిలోకి కూడా అందుబాటులోకి రానుంది.
5/5
ఎంతటి దుమ్ము ధూళిని అయినా తట్టుకునేలా.. నీటిలోనూ పనిచేసేలా ఈ స్మార్ట్‌ఫోన్‌ను నోకియా కంపెనీ రూపొందించింది. నీటి, ధూళి రెసిస్టెంట్ కోసం IP69K రేటింగ్ అందించారు.