Nokia T20 : నోకియా నుంచి అద్భుతమైన ఫీచర్లతో ట్యాబ్.. ధర కూడా తక్కువే
నోకియా నుంచి అద్భుతమైన ఫీచర్లతో ట్యాబ్ | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ నోకియా బ్రాండ్ హెఎండీ గ్లోబల్(HMD Global) నుంచి తొలి
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ నోకియా బ్రాండ్ హెఎండీ గ్లోబల్(HMD Global) నుంచి తొలి ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ విడుదలైంది. ఈ ట్యాబ్లెట్లో బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. 2కే డిస్ప్లే, 8200 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి అద్భుతమైన ఫీచర్లతో నోకియా టీ20 ట్యాబ్‌ను తాజాగా భారత మార్కెట్లో విడుదల చేశారు. స్టీరియో స్పీకర్స్, డ్యుయల్ మైక్రోఫోన్స్‌తో పాటు 2 సంవత్సరాల వరకు ఫ్రీ ఓఎస్ అప్‌గ్రేడ్స్, 3 ఏళ్ల వరకు ఉచితంగా సెక్యూరిటీ అప్డేట్స్ అందుతాయి.

ఇప్పటికే మార్కెట్లోకి రియల్మీ పాడ్ రిలీజ్ అయింది. సెప్టెంబర్‌లో రిలీజ్ అయిన రియల్మీ పాడ్ ప్రారంభ ధర రూ.13,999. దానికి పోటీగా నోకియా టీ20 ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది.
వైఫై వేరియంట్, 3 జీబీ ర్యామ్ ప్లస్ 32 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ఉన్న నోకియా టీ20 ట్యాబ్లెట్ ధర రూ.15,499. అదే 4 జీబీ ప్లస్ 32 జీబీ వేరియంట్ ధర రూ.16,499. 4 జీ మోడల్ ధర రూ.18,499.
నోకియా అఫిషియల్ వెబ్సైట్, ఇతర ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌లో ఈరోజు నుంచి అంటే నవంబర్ 1 నుంచి నోకియా టీ20ని కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో 2 నవంబర్ నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి.
పైన చెప్పిన ఫీచర్లతో పాటు.. ఆక్టా కోర్ యూనిసెక్ టీ610 ఎస్వోసీ ప్రాసెసర్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 8 ఎంపీ కెమెరా సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్, 4జీ ఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ వీ5.0, యూఎస్బీ టైప్ సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ లాంటి ఫీచర్లు నోకియా టీ20లో ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
JioPhone Next : అదిరిపోయిన జియోఫోన్ నెక్స్ట్ లుక్.. ఇదిగో వీడియో
Facebook : ఫేస్బుక్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్.. యాపిల్ వాచ్‌కు దీటుగా
WhatsApp : వచ్చే నెల నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఆ ఫోన్ల లిస్టు ఇదే
Facebook : ఫేస్బుక్ కొత్త పేరు ‘మెటా’ అర్థం ఏంటో తెలుసా? ఆ పేరునే మార్క్ ఎందుకు పెట్టాడు?
JioPhone Next : దివాళీకి జియోఫోన్ నెక్స్ట్ విడుదల.. కన్ఫమ్ చేసిన గూగుల్ సీఈవో
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

