Poco X4 Pro 5G | రూ . 20,000లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే..!
లేటెస్ట్ ఫీచర్లతో అందుబాటు ధరలో లభించే స్మార్ట్ఫోన్లకు డిమాండ్ మెరుగ్గా ఉన్నా ఈ సెగ్మెంట్లో సరైన ఫోన్ల ఎంపిక సులభం కాదు. డబ్బుకు తగిన విలువ అందించే స్మార్ట్ఫోన్ల కోసం కస్టమర్లు అన్వేషిస్తుంటారు.
న్యూఢిల్లీ : లేటెస్ట్ ఫీచర్లతో అందుబాటు ధరలో లభించే స్మార్ట్ఫోన్లకు డిమాండ్ మెరుగ్గా ఉన్నా ఈ సెగ్మెంట్లో సరైన ఫోన్ల ఎంపిక సులభం కాదు. డబ్బుకు తగిన విలువ అందించే స్మార్ట్ఫోన్ల కోసం కస్టమర్లు అన్వేషిస్తుంటారు. 5జీ కనెక్టివిటీతో పాటు భారీ డిస్ప్లే, బ్యాటరీ సామర్ధ్యం ఉన్న స్మార్ట్ఫోన్లు ఖరీదు ఎక్కువే అయినా అందుబాటు ధరలోనూ లేటెస్ట్ ఫీచర్లతో కూడిన డివైజ్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
ఈ సెగ్మెంట్లో రూ .20,000లోపు స్మార్ట్ఫోన్లను ఎంచుకుంటే ప్రైస్, పెర్ఫామెన్స్ పరంగా రాజీపడని రీతిలో హాట్ డివైజ్‌లను సొంతం చేసుకోవచ్చు. అందుబాటు ధరలో అత్యాధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్ ఎంపిక చేసుకోవడమే తెలివైన ఛాయిస్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు. లేటెస్ట్ ప్రాసెసర్‌తో పాటు మెరుగైన బ్యాటరీ సామర్ధ్యం, డిస్ప్లే, కెమెరా ఫీచర్లను పరిశీలిస్తూ అందుబాటు ధరలో మెరుగైన స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోవాలని చెబుతున్నారు. ఇక రూ .20,000లోపు బడ్జెట్లో ఈ లేటెస్ట్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయవచ్చని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ స్మార్ట్ఫోన్ల బేస్ మోడల్స్ ధరలను పరిశీలిస్తే..
పోకో ఎక్స్4 ప్రొ 5జీ : రూ. 17,999
రెడ్మి నోట్ 11 ప్రొ+ : రూ . 19,999
రియల్‌మి 10 ప్రొ : రూ . 18,999
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ : రూ . 20,000
మోటో జీ72 : రూ. 14,999
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

