Acer : అత్యాధునిక న్యూ గేమింగ్ ల్యాప్‌టాప్‌ను లాంఛ్ చేసిన ఏసర్..ధర ఎంతంటే!

న్యూఢిల్లీ : ప్రముఖ పీసీ బ్రాండ్ ఏసర్ భారత్ మార్కెట్లో సోమవారం న్యూ గేమింగ్ ల్యాప్‌టాప్ ప్రిడేటర్ హెలియోస్ 500ను లాంఛ్ చేసింది. 11 జనరేషన్ ఇంటెల్ కోర్ 19 ప్రాసెసర్‌తో ముందుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్ రూ 3,79,999కు అందుబాటులో ఉంది. ఎన్విదియా జిఫోర్స్ ఆర్టీఎక్స్ 3080 ల్యాప్‌టాప్ జీపీయూ, 64 జీబీ, డీడీఆర్4 3200 ఎంహెచ్జ మెమర్, 4కే మినీ ఎల్ఈడీ డిస్ప్లే, 5 జన్ ఏరోబ్లేడ్ 3డీ ఫ్యాన్ టెక్నాలజీ వంటి అత్యాధునిక ఫీచర్లను కలిగిఉంది.

కస్టమర్లను థ్రిల్‌కు గురిచేసే అనుభూతిని మెరుగుపరిచే ఉత్పత్తులను ప్రవేశపెట్టేందుకు ఏసర్ కసరత్తు సాగిస్తుంందని, భారత గేమింగ్ కమ్యూనిటీకి న్యూ పవర్ఫుల్ ప్రిడేటర్ హెలియోస్ 500ను పరిచయం చేస్తున్నామని ఏసర్ ఇండియా ముఖ్య వాణిజ్యాధికారి సుధీర్ గోయల్ తెలిపారు. సీమ్‌లెస్ గేమింగ్ యాక్షన్‌తో డెస్క్‌టాప్ క్యాలిబర్ సామర్ధ్యాన్ని ఇది అందిస్తుందని అన్నారు. ప్రిడేటర్ పల్సర్ లైటింగ్, పేటెంటెడ్ మెకానికల్ మ్యాగ్టెక్ స్విచ్‌లు, థండర్‌బోల్డ్ 4 యూఎస్బీ-సీ పోర్ట్స్, డీటీఎస్ ఎక్స్ అల్ట్రా సరౌండ్ సౌండ్ సిస్టం దీని ప్రత్యేకతలని ఏసర్ వెల్లడించింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- acer
- laptop
- new launch
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

