సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం | వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో చేర్చడంపై హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనందర్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు.

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో చేర్చి హామీని నెరవేర్చారని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు.
వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో చేర్చడంపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా కేంద్రంలోని సబితా ఆనంద్ హాస్పిటల్ ఆవరణలో కేసీఆర్ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు.
జోన్ల పునర్వీవ్యవస్థీకరణపై పార్లమెంటులో తన గళాన్ని వినిపించి వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలిపేందుకు కృషి చేసిన ఎంపీ రంజిత్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

