Vikarabad : ప్రతి గ్రామం అభివృద్ధిలో దూసుకెళ్తుంది.. ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి

దౌల్తాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి పల్లెను పచ్చతోరణంలా చేసింది. దీంతో పాటు వైకుంఠ ధామాలను ఏర్పాటు చేయించి పేదలకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని మాటూర్ గ్రామం రూ. 12.50లక్షల నిధులతో నిర్మించిన వైకుంఠధామంతో పాటు పల్లెప్రకృతి వనం అలాగే గ్రామంలోని వివిధ వార్డుల్లో రూ. 12లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లకు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా నియోజవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి జరుగుతుందని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమంతో ముందుకెళ్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అనంతరం మండలానికి చెందిన కొంతమంది లబ్ధిదారులకు ఎల్ఓసీ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, దౌల్తాబాద్ సర్పంచు శీరిష రమేశ్, ఎంపీపీ విజయ్‌కుమార్, జడ్పీటీసీ కోట్ల మహిపాల్, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ సినీయర్ నాయకులు మాజీ జడ్పీటీసీ మోహన్‌రెడ్డి, బాయిరెడ్డి నరోత్తంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బీములు, పకీరప్ప పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

