Chevella : పేద ప్రజల పాలిట దేవుడు సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యే కాలే యాదయ్య

చేవెళ్ల టౌన్ : పేద ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటున్న మహానుభావుడు సీఎం కేసీఆర్ అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని పాల్గుట్ట గ్రామానికి చెందిన వాణి అనారోగ్యంతో నగరంలోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందు తుండటంతో మేరుగైన వైద్యం కోసం ఆమె కుటుంబ సభ్యులకు రూ. 3 లక్షల ఎల్ఓసి చెక్కును ఎమ్మెల్యే తన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఏం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యం కోసం ఖర్చుయ్యే డబ్బులను ముందుస్తు గానే ఎల్ఓసీ ద్వారా అందించి వారిని ఆదుకుంటున్నట్లు చెప్పారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 70 సంవత్సరాల పాలనలో పేదలను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందన్నారు. గుంట భూమి ఉన్న రైతు ప్రమాదవాశత్తు మృతి చెందితే రైతు బీమాతో ఆ కుటుంబానికి రూ. 5లక్షలు ప్రభుత్వం అందజేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

