రైల్వే స్టేషన్లలో తనిఖీలు
బీడీ టీమ్, డాగ్ స్కాడ్ అధికారులు ఆదివారం వికారాబాద్, తాండూరు రైల్వే స్టేషన్లను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లాప్రజలను కోరారు.
- అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే సమాచారమివ్వండి
- వికారాబాద్ జిల్లా ప్రజలకు ఎస్పీ కోటిరెడ్డి సూచన
వికారాబాద్, ఫిబ్రవరి 25 : బీడీ టీమ్, డాగ్ స్కాడ్ అధికారులు ఆదివారం వికారాబాద్, తాండూరు రైల్వే స్టేషన్లను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లాప్రజలను కోరారు. ప్రజలు 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. రైలులోని ప్రయాణికుల వస్తువులను బీడీ టీమ్, డాగ్ స్కాడ్ అధికారులు తనిఖీలు చేశారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఉన్న వస్తువులను పరిశీలించినట్లు తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

