ఘనంగా నాగుల పంచమి…

మేడ్చల్ : మేడ్చల్ నియోజకవర్గంలో నాగుల పంచమి వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మేడ్చల్ పట్టణంలోని ఎల్లమ్మ దేవాలయం, పెద్ద చెరువు కట్టపై నాగ దేవత, మైసమ్మ దేవాలయం,కేఎల్ఆర్ వెంచర్‌లోని మైసమ్మ దేవాయలం వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టలో పాలు పోశారు. నాగారం శ్రీ నాగలింగేశ్వర స్వామి, నాగదేవత ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

శామీర్‌పేట, మూడుచింతల్‌పల్లి మండలాలు, తూంకుంట మున్సిపాలిలలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టల వద్ద పాలు, ఫలహారాలతో నైవేద్యాలు సమర్పించారు. కీసరగుట్ట ఆలయ ప్రాంగణంలోని శ్రీ నాగదేవత ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చీర్యాల్‌లోని శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వద్ద కూడా కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ నాగదేవతకు పాలు పోసి ప్రత్యేక పూజలు జరిపారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

