అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 23 : కొంపల్లి మున్సిపాలిటి పరిధి లో ఉమామహేశ్వర కాలనీలో రూ. 7కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న మురుగునీటి కాలువ నిర్మాణ పనులను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సందర్శించి పరిశీలించారు. ఉమామహేశ్వర కాలనీలో ప్రతి ఏటా కురిసె వర్షాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, దీని కారణంగా ప్రత్యేకంగా మురుగుకాలువ నిర్మాణం చేపడితే సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలుసుకొని పురపాలక శాఖామం త్రి కేటీఆర్ సహకారంతో నిధులు మంజూరి చేయించి పనులను చేపట్టిన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి ఆలస్యం జరుగకుండా నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేసేలా తగు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈయన వెంట కొంపల్లి మున్సిపల్ కమిషనర్ రఘు, చైర్మన్ శ్రీశైలం, డీఈ ఈ నరేందర్, ఇరిగేషన్ ఏఈ రామారావు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
- Tags
- mla kp vivekananda
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

