హైకోర్టులో ఐదు ఏఈడీ యంత్రాల ఏర్పాటు
గుండెపోటుకు గురైన వారిని ప్రాణాపాయస్థితి నుంచి కాపాడేందుకు హైకోర్టు ప్రాంగణంలో ఐదు ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ (ఏఈడీ) యంత్రాలను ఏర్పాటుచేశారు.
- గుండెపోటు బాధితులకు తక్షణ వైద్యానికి దోహదం
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : గుండెపోటుకు గురైన వారిని ప్రాణాపాయస్థితి నుంచి కాపాడేందుకు హైకోర్టు ప్రాంగణంలో ఐదు ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ (ఏఈడీ) యంత్రాలను ఏర్పాటుచేశారు. హైకోర్టు హాళ్లు 5, 6, 10, 14తోపాటు న్యాయవాదుల సంఘం గ్రంథాలయ వద్ద అందుబాటులో ఉంచారు.
న్యాయవాదులు, సిబ్బంది, విచారణ నిమిత్తం వచ్చే కక్షిదారులకు అత్యవసర సమయా ల్లో వైద్యం అందించాలనే లక్ష్యంతో అడ్వకేట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ యం త్రాలను హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ పీ శ్యామ్కోశీ మంగళవారం ప్రారంభించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హైకోర్టులో ఐదు ఏఈడీ యంత్రాల ఏర్పాటు
ఓయూలో నాన్ టీచింగ్ ఉద్యోగుల రిలే దీక్షలు
Air Pollution | దేశంలోని నగరాల్లో భారీగా పెరుగుతున్న వాయు కాలుష్యం.. ఊపిరితిత్తులకు హాని కలిగిస్తాయంటున్న వైద్యులు..
Munagaku | మునగాకుతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
AP News | చెన్నైకి 590 కిలోమీటర్ల దూరంలో అక్వాన్.. శుక్రవారం మధ్యాహ్నం తుపాను తీరం దాటే ఛాన్స్
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

