లిఫ్ట్‌ల భద్రతకు చట్టం తీసుకురండి : హైకోర్టు
లిఫ్ట్‌లు, ఎలివేటర్ల భద్రతకు సంబంధించి బిల్లు రూపొందించడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై హైకోర్టు మంగళవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. బిల్లు రూపకల్పనతోపాటు ఫైళ్ల ప్రాసెసింగ్‌లో తీవ్ర జాప్యంతోపాటు అసలు బిల్లు ఏ దశలో ఉందో కూడా స్పష్టత లేకపోవడంపై అసహనం వ్యక్తంచేసింది.
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : లిఫ్ట్‌లు, ఎలివేటర్ల భద్రతకు సంబంధించి బిల్లు రూపొందించడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై హైకోర్టు మంగళవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. బిల్లు రూపకల్పనతోపాటు ఫైళ్ల ప్రాసెసింగ్‌లో తీవ్ర జాప్యంతోపాటు అసలు బిల్లు ఏ దశలో ఉందో కూడా స్పష్టత లేకపోవడంపై అసహనం వ్యక్తంచేసింది. ఎనిమిది వారాల్లో బిల్లును రూపొందించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి ఆదేశాలు జారీచేసింది. బిల్లును రూపొందించి మంత్రిమండలి అనుమతి తీసుకుని గవర్నరు ఆమోదానికి పంపాలని పేరొంది.
లిఫ్ట్‌ల ఏర్పాటు, నిర్వహణలో నిబంధనలు అమలు చేయకపోవడంతో పలుచోట్ల పిల్లలు, పెద్దల ప్రాణాలు పోతున్నాయంటూ రాజేంద్రనగర్‌కు చెందిన న్యాయవాది బరత్అలీఖాన్ రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకొన్నది. దీనిపై తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ శ్యామ్కోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావుతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణను డిసెంబర్ 28కి వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లిఫ్ట్‌ల భద్రతకు చట్టం తీసుకురండి : హైకోర్టు
హైకోర్టులో ఐదు ఏఈడీ యంత్రాల ఏర్పాటు
ఓయూలో నాన్ టీచింగ్ ఉద్యోగుల రిలే దీక్షలు
Air Pollution | దేశంలోని నగరాల్లో భారీగా పెరుగుతున్న వాయు కాలుష్యం.. ఊపిరితిత్తులకు హాని కలిగిస్తాయంటున్న వైద్యులు..
Munagaku | మునగాకుతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

