సీనియర్ సిటిజన్స్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

కాప్రా : సీనియర్ సిటిజన్లు సమాజానికి మార్గదర్శకులను ఉప్పల్ ఎమ్మెల్యే బేతిసుభాష్‌రెడ్డి అన్నారు. గురువారం ఏఎస్‌రావునగర్ డివిజన్ కమలానగర్లో రూ.17.5లక్షల వ్యయంతో నిర్మించిన వయో వృద్ధుల సంక్షేమ భవనం (సీనియర్ సిటిజన్స్ భవనం) ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి మాట్లాడుతూ జీవితంలో అపారమైన అనుభవాన్ని గడించిన వయో వృద్ధులు సమాజానికి ప్రయోజనం చేకూరేలా సేవా కార్యక్రమాలు చేపడ్తూ ప్రజా భిమాన్ని చూరగొనాలని అన్నారు.
ఈ భవన నిర్మాణానికి విరాళాలు అందజేసిన వారిని ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శిరీష సోమశేఖర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు పావనీ మణి పాల్ రెడ్డి, కొత్తరామారావు, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బేతాల బాలరాజు, పులిచేరాలు, కాసం మహిపాల్‌రెడ్డి, షేర్మణెమ్మ, మణిపాల్‌రెడ్డి, సురేందర్, రమేష్‌చారి, సీనియర్ సిటిజన్స్ సంక్షేమసంఘం అధ్యక్షుడు బి. ఎల్లారెడ్డి, విఠలాచారి, పార్థసారధి, సంఘం నేతలు, స్థానికులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

