Home
Rangareddy
Mla Bethi Subhash Reddy Visited The Family Members Of The Fire Victims In Chilukagar Gutta Area
Uppal MLA | అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే…

ఉప్పల్ : చిలుకాగర్ గుట్ట ప్రాంతంలోని అగ్నిప్రమాద బాధిత కుటుంబసభ్యులను ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పరామర్శించారు. అగ్నిప్రమాదంలో జరిగిన నష్టాన్ని గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి, ప్రభుత్వ సాయం అందేలా చూస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ నాయకులు గుడి మధుసూదన్‌రెడ్డి, కొంపెల్లి రవీందర్, పిట్టల నరేష్ ముదిరాజ్‌లు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అదజేశారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

