మేడ్చల్ : పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మార్వాడి సంఘం నాయకులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను మట్టడించారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురహ రపల్లిలో చెరువుకట్టపై జరిగిన నేమారం చౌదరి(55) హత్యకు నిరసనగా వీ వాంట్ జస్టిస్ అంటూ భారీ నిరసన తెలిపారు. పేట్ బషీరాబాద్ పోలీసుల చేతకానితనంతోనే నేమారం చౌదరి(55) హత్యకు గురయ్యాడని ఆరోపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.