Uppal MLA | నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్దికి కృషి : ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి

చర్లపల్లి : నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్దికి నిధులు కేటాయించి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి తెలిపారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని ద్వారకపురి కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకొవాలని కొరుతూ బుధవారం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డికి కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు డివిజన్లలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, ద్వారకపురి కాలనీలో డ్రైనేజీ నిర్మాణం పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
డివిజన్లో విద్యుత్ సమస్యలు తలేత్తకుండా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, కాలనీలలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టడంతో పాటు వీధిదీపాల నిర్వహణ మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం నాయకులు గురుమంచి ఆశోక్చారి, దామరపల్లి నర్సింహ్మరెడ్డి, గొల్ల సీత మహలక్ష్మి, రాజేశ్, అందజేయులు, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

