గ్రామాల్లో ధార్మిక కార్యక్రమాలు చేపట్టాలి.. ఎమ్మెల్యే

కొందుర్గు : ప్రతి గ్రామంలో ధార్మిక కార్యక్రమాలు చేపడితే గ్రామాలు శుభిక్షంగ ఉంటాయని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం జిల్లెడు దరిగూడ కేంద్రంలోని ఆర్యసమాజ్ భవన్లో నిర్వహించిన 42వ యజుర్వేద పారాయన యజ్ఞం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందదర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వ కాలంలో యజ్ఞ యాగాలు ఎక్కువ శాతం చేసేవరని అన్నారు. యజ్ఞాలు చేసిన గ్రామాల్లో అందరూ సభిక్షంగ ఉంటారని అన్నారు. వర్షాలు కూడ సకాంలో కురుస్తాయని పేర్కొన్నారు.
యువత చెడు మార్గంలో నడవకుండ సన్మార్గంలో నడువాలని తెలిపారు. నేటి కంప్యూటర్ యుగంలో యువత సాంస్కృతి సాంప్రదాయలను విడనాడి పాచ్ఛత్యా సాంస్కృతికి అలవాటు పడుతున్నారన్నారు. 42 సంవత్సరాలుగా దరిగూడలో యజ్ఞం చేస్తుండడం ఎంతో అభినందనీయమని అన్నారు. ప్రతి గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు బాబురావు, వెంకటస్వామి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు హఫీజ్, శ్రీధర్‌రెడ్డి, దూలయ్య, సుధాకర్‌రావు, కొనెరు నర్సింగరావు, కోనేరు శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

